Friday, August 11, 2023

Courses from soul mission world

 *సోల్ మిషన్ వరల్డ్* ఆధ్వర్యంలో ఎన్నో కోర్సెస్ ని నేర్పిస్తున్నాము.


*1) సోల్ హీలింగ్*:

ఈ సోల్ హీలింగ్ టెక్నిక్ ద్వారా మనలో  అంగీకారతత్వం పెరిగి మనలోని బలాన్ని అలాగే బలహీనతని రెండుంటిని అంగీకరించి మన ఆత్మ ప్రయాణంలో ముందుకు వెళ్లడం జరుగుతుంది.

ఈ టెక్నిక్ ద్వారా గత జన్మల కర్మల మూలాలు తొలగిపోయి మనలను మానసికంగా ఆత్మ పరంగా కర్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది .వాటిని వాటి తీవ్రతను తగ్గించడం జరుగుతుంది.


ప్రేమా , క్షమాపణ యొక్క శక్తి మరియు జ్ఞానము  లోపించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఇంకా ఎన్నో రకాల ఇబ్బందులు మన జీవితంలో ఎదుర్కొంటున్నాము.


సోల్ హీలింగ్ టెక్నిక్ ద్వారా మనలో ప్రేమ తత్వము, క్షమాపనా తత్వము పెరిగి మనల్ని మనం అంగీకరించడమే కాకుండా ఇతరులను కూడా అంగీకరించి ప్రేమించడం జరుగుతుంది. తద్వారా ఎన్నో కర్మలు తొలగిపోతాయి.

***************************

*2) శివశక్తి హీలింగ్:*


శివశక్తి హీలింగ్ ద్వారా మన మెదడులో,మనసులో , చక్రాలలో ఉన్న ప్రస్తుత జన్మ కర్మల్ని తొలగించుకొని మానసిక ప్రశాంతతను, మానసిక శక్తిని పెంచుకొని మన జీవితంలో సంకల్పించినవి, కోరుకున్నవి వాస్తవంలోనికి తీసుకోరావడానికి ఈ శివశక్తి హీలింగ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది.


ఈ శివశక్తి టెక్నిక్ ద్వారా మనలోని శక్తిని సరి చేసుకోవడం మన మనసును,చక్రాలను సరి చేసుకోవడం మనలోనితీవ్రమైన నెగటివ్ స్పందనలని మెదడు నుంచి తొలగించుకోవడం జరుగుతుంది.


Fee 12000. (సోల్  హీలింగ్ & శివశక్తి హీలింగ్ )


****************************

*3) డబ్బు & ఆధ్యాత్మికత:*


డబ్బు పట్ల మనం ఏర్పరచుకున్న తప్పుడు నమ్మకాలని ,సరికాని ఆలోచనలను తొలగించి డబ్బుని మనం జీవితంలోకి ఆకర్షించే విధంగా చేస్తుంది.


డబ్బు అంటే శక్తి‌. మనలో పాజిటివ్ ఎనర్జీ లేకపోవడం వల్ల డబ్బు  ని మనము ఆకర్షించలేకపోతున్నాము డబ్బులు ఆకర్షించాలి అంటే మన దగ్గర పాజిటివ్ ఎనర్జీ అపారంగా ఉండాలి.


ఆధ్యాత్మికత అంటే జ్ఞానము. జ్ఞానం ఎక్కడైతే ఉంటదో అక్కడ సంపద ఉంటుంది. సంపదలో ఉండాలి అంటే మనం ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోని,ఆత్మస్థితిలో ఉన్నప్పుడు సంపదని మనము అనుభవించగలుగుతాము.


Course Fee 2000


****************************


*4) కార్డు కట్టింగ్:*


మన జీవితంలో ఎందరితో నో మానసిక బంధం ఏర్పరచుకొని వాళ్లతో మానసికంగా జీవిస్తూ ఉంటాము. ఇద్దరి మధ్యలో ఎనర్జీకార్డులు ఏర్పరచుకొని తద్వారా మన ఎనర్జీని , మానసిక ప్రశాంతతని కోలిపోతూ జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తాము.


ఇలా ఎనర్జీ కార్డ్స్  ఏర్పరచుకొని నిరంతరం వారి గురించి ఆలోచనలు చేస్తు , భావుద్వేగాల కు లోనావుతూ వాళ్లను వదిలేయలేక సతమతమవుతూ ఒత్తిడికి గురవుతూ ప్రశాంతతను, శక్తిని కోల్పోతూ జీవితాన్ని నరకప్రాయంగా చేసుకుంటాము.


ఈ కార్డు కటింగ్ టెక్నిక్ ద్వారా ఎనర్జీ కార్డ్స్ ని తొలగించుకొని మానసిక బంధం నుంచి విముక్తి పొంది ప్రశాంతతో జీవితమును జీవించగలుగుతాము.


Course Fee 2000.

****************************


*5) ఆరా:*


ప్రతి వస్తువుకు, మానవుడికి తన చుట్టూ ఒక శక్తి క్షేత్రము వలయకారంలో ఉంటుంది. ఈ శక్తి క్షేత్రంలో మన ఆలోచనలు భావాలు నిక్షిప్తమై ఉంటాయి. ఈ ఆరాలో ఉన్న ఆలోచనలు ,భావో ద్వేగాల అనుసారంగానే మన జీవితంలోకి అలాంటి భావాలు ఉన్న వ్యక్తులు , సంఘటనలు ఆకర్షిస్తూ ఉంటాము. దీనినే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాము.


ఆరా రిపోర్ట్ ద్వారా మన మానసిక స్థితి ,మన పంచభూతాల సముతులతను, గ్రహాల స్థితిని కాలసర్ప దోషము ,వాస్తు దోషము, పితృ దోషము సంబంధించిన మూలాలని ఆరా ఫోటోగ్రఫీ ద్వారా తెలుసుకోవచ్చు. ఏ చక్రాలు బ్లాక్ అయ్యాయి అని కూడా తెలుసుకోవచ్చు. తెలుసుకొని సరియైన 

పరిష్కారాన్ని సాధన చేయవచ్చు.


Course Fee 1500


****************************


*6)న్యూమరాలజీ:*

 ఈ విశ్వము మనతో నిరంతరము సంభాషిస్తూ ఉంటుంది. ఈ సంభాషణ కొన్ని సందర్భాలలో శబ్దరూపoగాను, సింబల్స్ రూపంలో, అంకెల రూపం లో,అక్షరాలు రూపంలో ఉంటుంది.


మన పేరు మరియు మన డేట్ అఫ్ బర్త్ గత జన్మల కర్మ అనుసారంగా ఈ జన్మలో మనకు ఇవ్వబడ్డాయి. ఇది విశ్వ ప్రణాళిక లో ఒక భాగం. మన పేరు మన డేటాఫ్ బర్త్ ని బట్టి మనలోని బలము, బలహీనతలను తెలుసుకోవడం వీలవుతుంది.


మన బలహీనతలని బలంగా మార్చుకోవడానికి పుట్టిన డేట్ కి అనుకూలంగా లేని పేరుని సరిచేసుకొని జీవితంలోకి పాజిటివ్ సంఘటనలను ఆహ్వానిస్తూ జీవితంలో విజయం సాధించవచ్చు.


Rs 3000



No comments:

Post a Comment

Understanding How God Gives Through Energy, Not Objects*

 **🌟 The Divine Law of Receiving Understanding How God Gives Through Energy, Not Objects** Human beings often pray with expectation but rec...