Monday, November 6, 2023

ఆధ్యాత్మికత హీలింగ్ (Spiritual Healing) అంటే ఏంటి?*

 *ఆధ్యాత్మికత హీలింగ్ (Spiritual Healing) అంటే ఏంటి?*


ఆధ్యాత్మిక హీలింగ్ అంటే ఒక పద్ధతి (Modality) లేదా తెరపి (Therapy) శక్తిని పెంపొందించి ఆరోగ్యం, అభివ్యక్తి (Manifestation) శక్తిని(భౌతికంగా మన కావాల్సింది పొందడం), ప్రేమ, జ్ఞానము మెరుగైన జీవితాన్ని పొందడానికి సహకరిస్తుంది మరియు హీలింగ్ అనేది మనలో మార్పును (transformation) తీసుకు వచ్చి మన శరీరము, హృదయము, మనసు అనుసంధానము (connects) ఏర్పడి ఆత్మకు స్వేచ్ఛ కలిగించడం జరుగుతుంది. 


*ఆధ్యాత్మికత హీలింగ్ ద్వారా లాభాలు*:

-మనలో ఎనర్జీ బ్లాక్స్(Energy blocks) తొలగిస్తుంది.

-ఆధ్యాత్మికంగా ఎదగడానికి( soul evolution) దోహదం చేస్తుంది.

-ప్రస్తుతం ఎదుర్కొంటున్న కర్మల(present life karmas) నుండి విముక్తి కలిగిస్తుంది.

-మూలాధార చక్రాన్ని (root chakra)పటిష్టంగా చేయడం జరుగుతుంది.

-ఆర్థికంగా  (Financial stability) మెరుగుపరుస్తుంది.

-పూర్వజన్మకు (past life karmas) సంబంధించిన కర్మల యొక్క తీవ్రతను తగ్గిస్తుంది.

-అంతర్దృష్టిని (Intuition power) పెంపొదిస్తుంది.

-ఎరక స్థితిని (Awareness) మెరుగుపరుస్తుంది.

-ప్రశాంతతని (Calmness) పెంపొందిస్తుంది.

-సాధించే శక్తిని (Rises potential)అందిస్తుంది.


*ఎవరికి ఈ ఆధ్యాత్మికత హీలింగ్ ఉపయోగపడుతుంది?*

-ఎవరైతే నిస్సాయ స్థితిలో(unhelpful) ఉంటారో శక్తిని కోల్పోతూ (energetic burdens) భయంతో కోపంతో, అభద్రత భావాలతో జీవిస్తున్నారో. వీరికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.

-ఎవరైతే మానసిక ఒత్తిడి,(stress) డిప్రెషన్(depression), నిద్రలేమి(insomnia) స్థితి ఉంటుందో వాళ్లకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.

-ఎవరైతే శారీరకంగా నొప్పిని ( Body pain or illness) అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నారో తొందరగా కోలుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

-ఇంకా ఎవరైతే చాలా శక్తిహీనులుగా(simple feeling low) కృంగిపోతున్న వాళ్లకి,  ఉపయోగకరంగా ఉంటుంది. ఆత్మ శక్తిని, మానసిక శక్తిని పెంచి అద్భుతంగా జీవించడానికి ఉపయోగకరంగా ఉంటుంది


నెలకు Rs 3000 

మూడు నెలలకి Rs 9000.

ఆరు నెలలకి Rs 15000.

No comments:

Post a Comment

25 Deep Astral Tests in the Astral Realms

 25 Deep Astral Tests in the Astral Realms These astral tests are not merely symbolic—they are energetic initiations encountered by the soul...