The four Principle Mahavakyas are:
Prajnanam Brahma - Consciousness is Brahman
Ayam Atma Brahma - This self is Brahman
Tat Tvam Asi - Thou art That or You are one
Aham Brahmasmi - I am Brahman or I am Divine
నాలుగు మహావాక్యాలు:
ప్రజ్ఞానం బ్రహ్మ - చైతన్యమే బ్రహ్మం
అయం ఆత్మ బ్రహ్మ - ఈ నేనే బ్రహ్మం
తత్ త్వం అసి - నీవు అది లేదా నీవు ఒక్కడివి
అహం బ్రహ్మాస్మి - నేనే బ్రహ్మను లేదా నేనే దైవాన్ని
No comments:
Post a Comment